భార‌త్‌లో విడుదలైన TVS Ronin | ధర మరియు వివరాలు

2022-07-07 2

దేశీయ మార్కెట్లో 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ ఎట్టకేలకు తన కొత్త మోటార్ సైకిల్ 'రోనిన్' (Ronin) అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'టీవీఎస్ రోనిన్' బైక్ ప్రారంభ ధర రూ. 1,49,000 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1,68,750. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#TVSMotors #TVSRonin #TVSRoninLaunch #TVSRoninPrice